Lavanya Tripathi: వరుణ్‌తో సినిమా.. లావణ్య రియాక్షన్.! వరుణ్ ఫ్యామిలీ అలా చెప్పలేదు: లావణ్య.
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి అలరించింది. గతేడాది మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వరుణ్‌తో పెళ్లి తర్వాత ఈ బ్యూటీ నటిస్తోన్న మొదటి వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. ఈ సిరీస్ తెలుగు హిందీ భాషల్లో వచ్చే నెల 2నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి అలరించింది. గతేడాది మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వరుణ్‌తో పెళ్లి తర్వాత ఈ బ్యూటీ నటిస్తోన్న మొదటి వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. ఈ సిరీస్ తెలుగు హిందీ భాషల్లో వచ్చే నెల 2నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న లావణ్య.. వివాహం తర్వాత తన లైఫ్ గురించి పలు విషయాలను పంచుకుంది. ఇటీవల ‘మిస్ పర్ఫెక్ట్’ ప్రమోషన్లో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న లావణ్య.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మిస్టర్, అంతరిక్షం తర్వాత..ఇప్పుడు దంతులపైన మీరు మళ్లీ కలిసి నటిస్తారా ? అని అడగ్గా.. లావణ్య స్పందిస్తూ.. మంచి కథ ఉంటే తప్పకుండా నటిస్తామని అన్నారు. కానీ అది ఎప్పుడూ జరుగుతుందో తెలియదని.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందేనని అన్నారు. ఇక తన నటనను కొనసాగిస్తానని.. మెగా కోడలిగా ఉండడం చాలా స్పెషల్ అని.. నటన విషయంలో అలాంటి వాటిలో నటించు.. ఇలాంటివి వద్దు అనే పరిమితులు తన పేరెంట్స్ ఎప్పుడూ పెట్టలేదని.. ఇటు వరుణ్ ఫ్యామిలీ కూడా అలా చెప్పలేదని చెప్పారు లావణ్య. కానీ సినిమాల ఎంపిక విషయంలో తనకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయని.. ఇంతకు ముందు ఎలాంటి సినిమాలు చేశానో.. అలాంటి వాటిలో నటిస్తానని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం
నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..

