Jaya Prada – Super Star Krishna: కృష్ణ పార్థివదేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన జయప్రద.. కృష్ణ పై ప్రేమని ఇలా చూపుకుంది..
సూపర్ స్టార్ కృష్ణకు నివాళు అర్పిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు జయప్రద. పద్మాలయ స్టూడియోకి వస్తూనే ఆమె తీవ్ర భావోద్వేగంతో కనిపించారు.
సూపర్ స్టార్ కృష్ణకు నివాళు అర్పిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు జయప్రద. పద్మాలయ స్టూడియోకి వస్తూనే ఆమె తీవ్ర భావోద్వేగంతో కనిపించారు. కృష్ణ పార్థివదేహాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కృష్ణతో కలిసి నటించిన జయప్రద.. ఆ జ్ఞాపకాల్ని టీవీ9తో పంచుకున్నారు. ఆమె ఏమన్నారో ఓసారి చూద్దాం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Nov 16, 2022 05:20 PM