Brigida Saga: ఆ హీరో కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
ఇన్‌స్టా వీడియోలతో ఓ అమ్మాయి విపరీతంగా పాపులర్ అయింది. తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో.. నాటీ నాటీ లుక్స్‌తో.. అందర్నీ తెగ ఆకట్టుకుంది.. తన ఫాలోవర్స్‌గా మలుచుకుంది.
ఇన్‌స్టా వీడియోలతో ఓ అమ్మాయి విపరీతంగా పాపులర్ అయింది. తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో.. నాటీ నాటీ లుక్స్‌తో.. అందర్నీ తెగ ఆకట్టుకుంది.. తన ఫాలోవర్స్‌గా మలుచుకుంది. ఇక ఆ తరువాత కోలీవుడ్‌లో తన నేమ్ వినిపించాలని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ గా.. స్టార్ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ పార్థిబన్ దగ్గర చేరింది. కట్ చేస్తే.. అదే సినిమాకు హీరోయిన్ గా మారింది. ఏకంగా న్యూడ్ గా నటించి కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మీకందరికీ.. ఫేస్ తెలిసినా పేరు తెలియని ఆ బ్యూటే బ్రిగిడ సాగా..! కళగా ఉన్న ముఖంతో.. కట్టిపడేసే నవ్వుతో.. కనిక్టటు చేసే చూపుతో.. అందర్నీ ఆకట్టుకనే ఈ అమ్మాయి తాజాగా ‘ఇరవిన్ నిళల్’ అనే సినిమా చేస్తున్నారు. పార్థీబన్ హీరోగా చేస్తూ.. డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నాన్ లీనియర్ సింగిల్ షాట్‌లో తెరకెక్కుతోంది. తెరకెక్కడమే కాదు.. ఇలా సింగిల్ షాట్‌లో షూట్ చేసిన సినిమాగా … ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కూడా సంపాదించుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమంటే ఇదేరా.. చెల్లెలి కోసం బుడ్డొడి సాహాసం.. వీడియో చూస్తే ఆశ్చర్య పోతారు అంతే..
Viral: ఆవుల మందను ఢీకొడుతున్న పక్షి.. వీడియో చూస్తే దడదడే
Viral: ఆవుల మందను ఢీకొడుతున్న పక్షి.. వీడియో చూస్తే దడదడే
భారీ కొండ చిలువలతో మసాజ్.. మసాజ్ సెంటర్లకు యువతులు క్యూ
Viral: ఓరి దేవుడో !! సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై వింతజీవి దాడి
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

