ప్రేమ.. పెళ్లి.. మోసం.. ద్రోహం.. నాశనం దిశగా హీరోయిన్ జీవితం

Updated on: Sep 10, 2022 | 11:05 AM

ప్రేమ.. పెళ్లి.. మోసం.. అనే లైన్లోనే సాగుతోంది హీరోయిన్ అమలా పాల్ జీవితం. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ A.L విజయ్‌ ను లవ్ మ్యారేజ్‌ చేసుకున్న ఈ బ్యూటీ..

ప్రేమ.. పెళ్లి.. మోసం.. అనే లైన్లోనే సాగుతోంది హీరోయిన్ అమలా పాల్ జీవితం. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ A.L విజయ్‌ ను లవ్ మ్యారేజ్‌ చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ వెంటనే మోసం అంటూ.. అతనితో బ్రేకప్ చెప్పేశారు. కాని అమల తన మాట వినకుండా సినిమాలు చేయడం వల్లే.. విడాకులు కావాలని కోరడం వల్లే.. విడిపోయా అంటూ.. విజయ్‌ చెప్పి అప్పట్లో అందర్నీ షాక్ చేశారు. అమలదే తప్పనే సెన్స్ అందరిలో కలిగేలా చేశారు. ఇక ఆ తరువాత తన సినిమా కెరీర్లో బిజీ అయిపోయిన అమల.. పంజాబీ సింగర్ భవీందర్ సింగ్‌కు దగ్గరయ్యారు. గోవాలో చట్టాపట్టాలేసుకుంటూ తిరిగారు. ప్రేమించుకున్నారు.ముద్దులాడుకున్నారు. ఆ ఫోటోలతో నెట్టింట వైరల్ అయ్యారు. చివరకు బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. కాని ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్న అలాంటి ఫోటోలనే చూపించి.. భవీదంర్ సింగ్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ.. ఆరోపించి అందర్నీ షాక్ చేశారు అమల. ఆరోపించడమే కాదు… పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి.. ఆ తన మాజీ బాయ్‌ ఫ్రెండ్ సింగర్ ను అరెస్ట్ చేయించారు కూడా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Divi: జైలులో బిగ్ బాస్ ఫేం దివి !! ఎందుకంటే ??

చనిపోయిన కొడుకు తిరిగివస్తాడు అని శవాన్ని ఉప్పు పాతర !! చివరికి ఏంజరగిందంటే ??

Viral: తీన్మార్‌ డాన్స్‌ చేస్తున్న చిలుక ?? ఎందుకో తెలుసా !!

Viral: హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు గెలుచుకున్న యువతి !!

పాపం వీడు చాలా పేదోడట !! బెంజ్‌ కారులో వచ్చి ఉచిత రేషన్‌ తీసుకెళ్లాడు.. వైరల్ వీడియో

 

Published on: Sep 10, 2022 09:50 AM
Loading...
Unable to load recommendations.
Follow Us