ఇదెక్కడి విడ్డూరం.. 41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్
కెరీర్లో ఓస్టేట్ కి వెళ్లాక కానీ.. పెళ్లి పిల్లలు అనే కాన్సెప్ట్‌ను ఫాలో కానీ వీరు.. లేట్ వయసులో గుడ్ న్యూసులు చెబుతూ తమ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా ఇదే చేశారు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. 41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్నారు.
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగే బాగుంటుంది. కానీ సెలబ్రిటీల విషయంలో ఈ ముచ్చట లైట్ అయిపోయింది. కెరీర్లో ఓస్టేట్ కి వెళ్లాక కానీ.. పెళ్లి పిల్లలు అనే కాన్సెప్ట్‌ను ఫాలో కానీ వీరు.. లేట్ వయసులో గుడ్ న్యూసులు చెబుతూ తమ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా ఇదే చేశారు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. 41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ తన ఇన్‌స్టాలో వో పోస్ట్ పెట్టారు. దాంతో పాటే తన బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేశారు.
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
