మహేష్ ఎదుట… అంతతేలిక కాదు.. మనసులోనిమాట బయటపెట్టిన సముద్రఖని
హీరో పవర్ ఫుల్ గా కనిపించాలంటే.. అనిపించాలంటే.. విలన్ క్యారెక్టరైజేషన్ దద్దరిల్లిపోవాలి. ఆ క్యారెక్టర్ చేసే యాక్టర్.. ఆ రేంజ్‌లో కనిపించాలి.
హీరో పవర్ ఫుల్ గా కనిపించాలంటే.. అనిపించాలంటే.. విలన్ క్యారెక్టరైజేషన్ దద్దరిల్లిపోవాలి. ఆ క్యారెక్టర్ చేసే యాక్టర్.. ఆ రేంజ్‌లో కనిపించాలి. భయానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న పీలింగ్ రావాలి. అలాంటి వాన్నే మన హీరో చితకొట్టాలి.. ఫ్యాన్స్ చేత చప్పట్లు కొట్టించుకోవాలి.. బొమ్మ సూపర్ డూపర్ హిట్టనే టాక్‌ను తెచ్చుకోవాలి. అయితే ఈ క్యాన్సెప్ట్ పై వెరీ క్లారిటీగా ఉన్న మహేష్ అదే పని చేశారు. సర్కారు వారి పాట సినిమాలోని విలన్ క్యారెక్టర్ కోసం పరుశురాం పెద్ద పెద్ద స్టార్ల పేర్లు చెబుతున్నా.. చాలా క్లారిటీగా.. వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని పేరును డైరెక్టర్కు చెప్పారు. సినిమాలో ఫిక్స్ చేశారు. అయితే ఇదే విషయంపై తాజాగా ఓఇంటర్య్వూలో మహేష్కు థాంక్స్ చెప్పిన సముద్రఖని.. అదే ప్లో లో.. మహేష్ మీద తనకున్న ప్రేమను, ఇష్టాన్ని అందరితో పంచుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మారిన ప్రభాస్ ఫోకస్ !! ఆయన టార్గెట్ అంతా ఆ డైరెక్టర్ పైనే !!
ఎండల్లో పొంగుతున్న బీర్లు.. రికార్డు బ్రేక్ చేసిన మందుబాబులు
Sarkaru Vaari Paata: అమెరికా బాక్సాఫీస్ మొత్తాన్నీ కొల్లగొడుతున్న సర్కారోడు
హీరోయిన్ గా వెలగాలనుకుంది.. చివరికి జీవితాన్నే బలిచ్చింది..
RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్ అప్లై !!
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

