పరుగులు పెడుతున్న పోలవరం. పోలవరం ప్రాజెక్టు లో ఊపందుకున్న ఎర్త్ కం ర్యాక్ ఫిల్ డ్యాం పనులు
గోదావరి ప్రవాహం తగ్గడంతో 150 టన్నుల కెపాసిటీ గల భారీ యంత్రాలతో వైబ్రో కాంప్యాక్షన్,శాండ్ ఫిల్లింగ్ పనులను ప్రారంభిచిన ఇరిగేషన్ శాఖ, మేఘా ఇంజనీరింగ్ నిపుణులు.
Published on: Dec 23, 2020 07:20 PM
