ఓట్ల పండుగను కళ్లారా చూసేందుకు విదేశీ టూరిస్టుల క్యూ
97 కోట్ల మంది ఓటర్లు.. 1.5 కోట్ల పోలింగ్ సిబ్బంది.. ఇంకా భద్రతా సిబ్బంది, 55 లక్షల ఈవీఎంలు, 10 లక్షల పోలింగ్ స్టేషన్లు.. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో పూనకాలు లోడింగ్ అని చెప్పేందుకు ఈ అంకెలు చాలు. 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ట్రాక్ రికార్డు ఇది. అంతేకాదండోయ్... యూరప్ మొత్తం జనాభా 75 కోట్ల మంది కంటే ఈ ఎన్నికల్లో మన ఓటర్లే ఎక్కువ!
97 కోట్ల మంది ఓటర్లు.. 1.5 కోట్ల పోలింగ్ సిబ్బంది.. ఇంకా భద్రతా సిబ్బంది, 55 లక్షల ఈవీఎంలు, 10 లక్షల పోలింగ్ స్టేషన్లు.. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో పూనకాలు లోడింగ్ అని చెప్పేందుకు ఈ అంకెలు చాలు. 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ట్రాక్ రికార్డు ఇది. అంతేకాదండోయ్… యూరప్ మొత్తం జనాభా 75 కోట్ల మంది కంటే ఈ ఎన్నికల్లో మన ఓటర్లే ఎక్కువ! అందుకే ఇప్పుడు ప్రపంచమంతా మన ఓట్ల పండుగ వైపు చూస్తోంది. విదేశీ టూరిస్టులు కూడా ఈ కోలాహలాన్ని కళ్లారా చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన భారతీయ ట్రావెల్ ఏజెన్సీలు వారికి ‘ద గ్రేట్ ఇండియన్ ఎలక్షన్ మేజిక్’ను చూపించేందుకు రెడీ అయ్యాయి. ఎన్నికల టూరిజం పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి ఇంటి డాబా పైకి వచ్చిన చిరుత, ఎలుగుబంటి..! సీన్ కట్ చేస్తే.
ఎలుగుబంటి ప్రైవేట్ పార్ట్ తింటే మగవారిలో పవర్ పెరుగుతుందని ప్రచారం.. సీన్ కట్ చేస్తే
Garlic: వెల్లుల్లిని తింటే మగవారికి సూపర్ బెనిఫిట్స్
త్వరలో ఆర్‌బీఐ కొత్త మొబైల్ యాప్.. పెట్టుబడులు పెట్టడం మరింత సులువు
Garib Rath Express: రంగు మారనున్న గరీబ్ రథ్.. మరిన్ని సౌకర్యాలు కూడా