Mysterious Blast: క‌ర్ణాట‌క‌ శివ‌మొగ్గ‌లో భారీ పేలుడు.. 8 మందికి పైగా మృతి.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..

|

Jan 22, 2021 | 11:26 AM

క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ‌లో గురువారం రాత్రి భారీ పేలుడు సంభ‌వించింది. అబ్బ‌ల‌గిరె గ్రామ స‌మీపంలో ఈ పేలుడు సంభ‌వించింది. ఈ ఘటనలో 8 మందికి పైగా మృతి చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు

Follow us on