Daggubati Purandeswari :అభాగ్యులకు అండగా నిలిచిన బీజేపీ జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి
విశాఖపట్నం లో పేద వారికీ దుప్పట్లు పంచిన బీజేపీ జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి . అటల్ బిహారి వాజపేయి జన్మదినం సందర్బంగా దుప్పట్ల పంపిణీ
Published on: Dec 26, 2020 01:50 PM
