Omicron: ఇది టీజర్ మాత్రమే !! అసలు సినిమా ముందుంది !! లైవ్ వీడియో
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం సృష్టిస్తోంది. ఒకవైపు ఒమిక్రాన్.. మరోవైపు కోవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. తాజాగా రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా మూడు లక్షలకు చేరువ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.