Corona Virus: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు !! లాక్ డౌన్ పై నిర్ణయం !! లైవ్ వీడియో

|

Jan 24, 2022 | 1:34 PM

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. థర్డ్‌ వేవ్‌ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసులు లక్షలకు చేరాయి. రెండు డోసుల వ్యాక్సీన్‌ తీసుకున్న వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్‌ బారినపడుతున్నారు.

Follow us on