చలిపులి పంజా.. నాలుగు రోజులు హైఅలర్ట్..(Video)
ఓవైపు వాయుగుండం.. మరోవైపు చలిపులి.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో భారీవర్షాలు పడుతుండగా ఇదే సమయంలో చలిపులి పంజా విసురుతోంది.
Latest Videos
Latest News