Samatha Kumbh 2024: సమతాకుంభ్-2024 భాగంగా 4వ రోజు సామూహిక లక్ష్మీ పూజ.
23-02-2024 శుక్రవారం రోజు ఉదయం సుప్రభాతంతో ప్రారంభమైంది. అనంతరం అష్టాక్షరీ మంత్రజపం , ఆరాధన, సేవాకాలం, శాత్తుముఱై,తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. త్రిదండి చినజీయర్‌స్వామివారు భక్తులకు తీర్దప్రసాదం అనుగ్రహించారు. తర్వాత నిత్యపూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాలు జరిగాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
Published on: Feb 23, 2024 09:36 AM