కొత్త GSTకి అదనంగా పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సెజ్ సుంకం
కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ, అదనపు ఎక్సైజ్ సుంకాలను పెంచింది. సిగరెట్లు, పాన్ మసాలాపై 40% జీఎస్టీ, బీడీలపై 18% జీఎస్టీ వర్తిస్తుంది. ఫిబ్రవరి 1 నుండి ఈ ధరలు మరింత భారం కానున్నాయి. దురలవాట్లను నియంత్రించడమే ఈ పెంపుదల వెనుక ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాలను పెంచింది.
కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాలను పెంచింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీని 40 శాతానికి పెంచారు. బీడీలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
Loading...
Unable to load recommendations.
Follow Us
