Retirement: ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?

|

Mar 29, 2024 | 7:26 PM

ఎన్‌పిఎస్.. అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈ రెండూ దీర్ఘకాలిక పెట్టుబడులు. ప్రజలు తరచుగా ఎన్‌పిఎస్, మ్యూచువల్ ఫండ్స్ లో ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియక తికమక పడుతుంటారు? NPS మంచిదా లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండా అనేది కన్ఫ్యూజ్ అవుతారు. NPS, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్.. రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు, సమస్యలూ ఉన్నాయి. ఏ రకమైన పెట్టుబడిదారులకు ఏ పథకం సరైనదో చూద్దాం.

ఎన్‌పిఎస్.. అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈ రెండూ దీర్ఘకాలిక పెట్టుబడులు. ప్రజలు తరచుగా ఎన్‌పిఎస్, మ్యూచువల్ ఫండ్స్ లో ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియక తికమక పడుతుంటారు? NPS మంచిదా లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండా అనేది కన్ఫ్యూజ్ అవుతారు. NPS, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్.. రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు, సమస్యలూ ఉన్నాయి

ప్రతి పెట్టుబడి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. NPS అనేది దీర్ఘకాలిక పదవీ విరమణ ఆధారిత పెట్టుబడి. పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయం కోసం దీనిని రూపొందించారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.. వివిధ దీర్ఘకాలిక ఆర్థిక అవసరాల కోసం ఉపయోగిస్తారు. సంపద సృష్టి, పదవీ విరమణ, పిల్లల చదువులు, వివాహం.. ఇలాంటివాటికి సరిపోతుంది. ఇక స్వల్పకాలిక లక్ష్యాల కోసమైతే.. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంచుకోవడం మంచిది. ఏ రకమైన పెట్టుబడిదారులకు ఏ పథకం సరైనదో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

Follow us on