nokia xr20: బండకేసి కొట్టినా.. నీళ్లలో పడేసినా.. ఈ ఫోన్‌కు ఏంకాదు.. వీడియో
Nokia Xr20

nokia xr20: బండకేసి కొట్టినా.. నీళ్లలో పడేసినా.. ఈ ఫోన్‌కు ఏంకాదు.. వీడియో

|

Jul 30, 2021 | 12:27 PM

స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లను ప్రధానంగా భయపెట్టేది ఫోన్‌ సెన్సిటివిటీ. పొరపాటున ఫోన్‌ చేయి జారిందో ఇక అంతే సంగతులు. వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్‌ చేతికి రాకుండా పోతుంది.