నోకియా బడ్జెట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్..ధర ఎంతో తెలుసా..?మళ్లీ ఫామ్‌లోకి నోకియా..న్యూ మొబైల్ లాంచ్ :Nokia G20 Video.
Nokia G20 Launched In India At Rs 12999 Video

నోకియా బడ్జెట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్..ధర ఎంతో తెలుసా..?మళ్లీ ఫామ్‌లోకి నోకియా..న్యూ మొబైల్ లాంచ్ :Nokia G20 Video.

Updated on: Jul 08, 2021 | 9:08 AM

ఒకప్పుడు మొబైల్‌ తయారీ రంగంలో సంచలనం సృష్టించిన నోకియా.. స్మార్ట్‌ ఫోన్‌ల విషయంలో తన ప్రభావ్యాన్ని కోల్పోతూ వచ్చింది. అనంతరం విండోస్‌ మొబైల్స్‌తో వచ్చినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఆండ్రాయిడ్‌ ఆధారిత ఫోన్లను విడుదల చేస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ..