Rupay Credit Card: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. రూపే కార్డులో కొత్త ఫీచర్స్‌!

|

Apr 13, 2024 | 7:03 PM

మార్కెట్కో రకరకాల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. బ్యాంకులు వివిధ సదుపాయాలను కల్పిస్తూ కస్టమర్లకు క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. రూపే క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? ఈ కార్డుకు సంబంధించి త్వరలో కొన్ని కొత్త ఫీచర్లు రానున్నాయి. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రూపే క్రెడిట్‌కార్డులకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని కొత్త ఫీచర్లను ప్రకటించింది. యూపీఐ యాప్‌లోనే ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటులో

మార్కెట్కో రకరకాల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. బ్యాంకులు వివిధ సదుపాయాలను కల్పిస్తూ కస్టమర్లకు క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. రూపే క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? ఈ కార్డుకు సంబంధించి త్వరలో కొన్ని కొత్త ఫీచర్లు రానున్నాయి. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రూపే క్రెడిట్‌కార్డులకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని కొత్త ఫీచర్లను ప్రకటించింది. యూపీఐ యాప్‌లోనే ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటులో తీసుకువస్తోంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే వినియోగదారులకు మరింత సౌకర్యంగా మారనుంది. క్రెడిట్‌ అకౌంట్‌ బిల్‌ పేమెంట్‌, ఇన్‌స్టాల్‌మెంట్‌ పేమెంట్‌ ఆప్షన్‌, లిమిట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు లేదా కార్డు జారీ చేసే సంస్థ మే 31 కల్లా ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, యూపీఐ లావాదేవీల కోసం రూపే క్రెడిట్‌ కార్డులను అనుసంధానం చేసుకునే సదుపాయం వచ్చింది. ఇందుకోసం ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యూపీఐ యాప్స్‌తో కార్డులను లింక్‌ చేస్తుస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

Follow us on