రూ.10లతో కూడా బంగారం కొనవచ్చు.. మధ్యతరగతివారికి మంచి అవకాశం

|

Mar 07, 2024 | 9:06 PM

బంగారం.. దీనిని ఇష్టపడనివారుండరు. మహిళలే కాదు పురుషులు కూడా బంగారు నగలు ధరించడానికి ఆసక్తి చూపిస్తారు. రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలతో సామాన్య ప్రజలకు బంగారం అందని ద్రాక్షలా మారుతోంది. బంగారం కొనాలంటే పెద్దమొత్తంలో డబ్బు కావాలి. మధ్యతరగతి కుటుంబీకులకు ఇది కష్టమే. ఏదైనా ఒక నగ కొనాలి అంటే వీరు ఏళ్లతరబడి డబ్బు పోగేయాలి. కొందరు మాత్రం చిన్నమొత్తమైనా బంగారం కొనడానికి ఆసక్తి చూపుతారు.

బంగారం.. దీనిని ఇష్టపడనివారుండరు. మహిళలే కాదు పురుషులు కూడా బంగారు నగలు ధరించడానికి ఆసక్తి చూపిస్తారు. రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలతో సామాన్య ప్రజలకు బంగారం అందని ద్రాక్షలా మారుతోంది. బంగారం కొనాలంటే పెద్దమొత్తంలో డబ్బు కావాలి. మధ్యతరగతి కుటుంబీకులకు ఇది కష్టమే. ఏదైనా ఒక నగ కొనాలి అంటే వీరు ఏళ్లతరబడి డబ్బు పోగేయాలి. కొందరు మాత్రం చిన్నమొత్తమైనా బంగారం కొనడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే అది అత్యవసర సమయంలో అక్కరకు వస్తుందని భావిస్తారు. ఇలాంటి వారికి ఓ మంచి అవకాశం.. చిన్న మొత్తంతో బంగారాన్ని కొనుగోలు చేయడం. చిన్న మొత్తం అంటే కేవలం 10 రూపాయలతో కూండా బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇది నిజం.. ఎలా అంటే.. డిజిటల్‌ మార్గంలో బంగారం అతి తక్కువ మొత్తంతో కొనుగోలు ప్రారంభించవచ్చు. అదే జార్‌. గల్లగురుగు, ముంత కాన్సెప్ట్‌లో తెచ్చిందే ఈ జార్‌ కూడా. జార్‌ అనేది ఒక యాప్‌. ఈ యాప్‌ ద్వారా ఎకౌంట్‌ ఓపెన్‌ చేసుకొని, మీరు రోజువారీ మీదగ్గర ఎంత డబ్బు ఉంటే అంతడబ్బుతో, మీకు వీలైన పద్ధతిలో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా మొగుడు తాగుడు మానేసేలా చూడు సమ్మక్క.. హుండీలో చిత్రమైన లెటర్

అసలు కోలీవుడ్ హీరోలకేమైంది ?? విజయ్‌ వెనకే వెళుతున్న సూర్య

Nivetha Pethuraj: నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు? వారిపై సీరియస్ అయిన హీరోయిన్

Tamannaah Bhatia: ఓ ఫ్యాన్ ట్వీట్‌కి ఉబ్బితబ్బిబైన తమన్నా..

క్లీంకార, ఉపాసనతో కలిసి వైజాగ్‌ షిఫ్ట్ అవుతున్న చెర్రీ

Follow us on