LIC Policy: మీకు జీవితాంతం డబ్బులిచ్చే ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఎలాంటి ప్రయోజనాలు అంటే..
నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. జనవరి 22 నుంచి ఈ పాలసీ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో కొనుగోలు చేయొచ్చు. మొత్తం 11 ఆప్షన్లలో వస్తోంది. డిఫర్‌మెంట్ పీరియడ్‌లో బీమా కవరేజీ ఉంటుంది. రెగ్యులర్ లేదా సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ పెన్షన్ ప్లాన్ అర్హతలు, ఆప్షన్ల వివరాలు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి..
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) కొత్త పాలసీని తీసుకొచ్చింది. ‘జీవన్ ధారా 2’ (ప్లాన్ నంబర్. 872) పేరుతో పెన్షన్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. జనవరి 22 నుంచి ఈ పాలసీ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో కొనుగోలు చేయొచ్చు. మొత్తం 11 ఆప్షన్లలో వస్తోంది. డిఫర్‌మెంట్ పీరియడ్‌లో బీమా కవరేజీ ఉంటుంది. రెగ్యులర్ లేదా సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ పెన్షన్ ప్లాన్ అర్హతలు, ఆప్షన్ల వివరాలు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి.