Budget Effect: మధ్యంతన బడ్జెట్‌ ఎఫెక్ట్‌.. దేశ ప్రజలకు ఉపశమనం కలిగించే అంశాలేంటి?

|

Feb 07, 2024 | 1:26 PM

ఇది మధ్యంతర బడ్జెట్‌ ఉన్నందున బడ్జెట్‌లో ఊరట కల్పించే అంశాలు ఏమిటి ప్రకటించలేదు మంత్రి. అయితే బడ్జెట్‌కంటే ముందు అంటే జనవరిలో కేంద్రం ఓ ప్రకటన చేసింది. మొబైల్‌ ఫోన్‌లలో వాడే వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ బడ్జెట్‌ సందర్భంగా ఎలాంటి ఉపశమనాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

ఫిబ్రవరి 1వ తేదీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీరతామాన్‌ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌ను ముందు అన్ని వర్గాల వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా బడ్జెట్‌కు ముందుగానే మంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ బడ్జెట్‌లో పెద్దగా ఉపశమనం కలిగించే ప్రకటనలు ఏమి ఉండవని ప్రకటించారు. తర్వాత బడ్జెట్‌ రోజుకూడా పెద్దగా ప్రకటనలేమి చేయలేదు. ఇది మధ్యంతర బడ్జెట్‌ ఉన్నందున బడ్జెట్‌లో ఊరట కల్పించే అంశాలు ఏమిటి ప్రకటించలేదు మంత్రి. అయితే బడ్జెట్‌కంటే ముందు అంటే జనవరిలో కేంద్రం ఓ ప్రకటన చేసింది. మొబైల్‌ ఫోన్‌లలో వాడే వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ బడ్జెట్‌ సందర్భంగా ఎలాంటి ఉపశమనాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.