Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులకు సెలవు

|

Jan 23, 2024 | 10:48 AM

మొన్నటివరకూ సంక్రాతి సెలవుల పేరుతో మూడు రోజులపాటు బ్యాంకులు మూతపడ్డాయి. ఇప్పడు మరోసారి బ్యాంకులు మూతపడుతున్నాయి. అవును ఈ వారంలో ఏకంగా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. రిపబ్లిక్ డే, చివరి శనివారం, ఆదివారం సందర్భంగా మళ్ళీ మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉన్నందున ఉత్తర ప్రదేశ్

మొన్నటివరకూ సంక్రాతి సెలవుల పేరుతో మూడు రోజులపాటు బ్యాంకులు మూతపడ్డాయి. ఇప్పడు మరోసారి బ్యాంకులు మూతపడుతున్నాయి. అవును ఈ వారంలో ఏకంగా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. రిపబ్లిక్ డే, చివరి శనివారం, ఆదివారం సందర్భంగా మళ్ళీ మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉన్నందున ఉత్తర ప్రదేశ్, ఇంపాల్‌లోని బ్యాంకులన్నీ సెలవు ప్రకటించేసాయి. ఈ వారంలో ఏ పని జరగాలన్నా జనవరి 23, 24 తేదీల్లో పూర్తిచేసుకోవాలి. జనవరి 25న మహ్మద్ హజ్రత్ అలీ జన్మదినం కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీంతో మణిపుర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‎లో బ్యాంకులను ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. ఆ తరువాత జనవరి 26న రిపబ్లిక్ డే కారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కళాకారుడి అపురూప సృష్టి.. రామయణం మొత్తం సూక్ష్మ చిత్రాలలో

Sitara Ghattamaneni: అనాధ బాలలతో కలిసి సినిమా చూసిన సితార

శరీరమంతా రాముని పచ్చబొట్టు వేసుకున్న వారిని ఎప్పుడైనా చూశారా !!

పురుషుడిగా మారి బిడ్డకు జన్మనిచ్చిన కానిస్టేబుల్

Follow us on