Different Cakes: ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..! మైండ్ పోయే విజువల్స్..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో పూలకుండి నుంచి డస్ట్ బిన్, షూస్ వరకు అన్నీ ఎంతో అందంగా ఉన్నాయి..అంత అందమైన ఆ వస్తువుల్ని పదునైన చాకుతో ముక్కలు ముక్కలుగా కోసేస్తున్నారు. అయ్యో..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో పూలకుండి నుంచి డస్ట్ బిన్, షూస్ వరకు అన్నీ ఎంతో అందంగా ఉన్నాయి..అంత అందమైన ఆ వస్తువుల్ని పదునైన చాకుతో ముక్కలు ముక్కలుగా కోసేస్తున్నారు. అయ్యో.. ఎందుకలా వాటిని పాడు చేస్తున్నారు అనిపిస్తుంది చూస్తుంటే.. కానీ అసలు విషయం తెలిస్తే షాకవుతారు.. ఎందుకంటే .. ఆ వీడియోలో కనిపించే పూలకుండి.. డస్ట్ బిన్, షూస్, చెక్క, క్యూ్బ్ అవన్నీ నిజమైనవి కాదు.. అన్ని కేకులే.. పూలకుండిగా.. షూగా కేకులను అందంగా తయారు చేసి..ఆ తర్వాత వాటిని కట్ చేస్తారు. ఇలా ఎన్నో రకాల వస్తువుల రూపంలో ఎంతో అందంగా కేకులతో రెడీ చేస్తారు. వాటిని కట్ చేసినప్పుడు కానీ అవి నిజమైన వస్తువులు కాదన్న విషయం తెలియదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. పలు రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..