Hindu Ekta Yatra: బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన హిందూ ఏక్తా యాత్ర.. భారీగా తరలి వచ్చిన ప్రజలు..

Hindu Ekta Yatra: బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన హిందూ ఏక్తా యాత్ర.. భారీగా తరలి వచ్చిన ప్రజలు..

Shaik Madar Saheb

|

Updated on: May 14, 2023 | 5:33 PM

హనుమాన్‌ జయంతి సందర్భంగా కరీంనగర్‌ కాషాయ జెండాలతో రెపరెపలాడుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి బండి సంజయ్ లక్ష మందితో ఏర్పాటు చేసిన హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమైంది. అసోం సీఎం హిమంత్‌ బిశ్వాస్‌ శర్మను ఈ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు.

హనుమాన్‌ జయంతి సందర్భంగా కరీంనగర్‌ కాషాయ జెండాలతో రెపరెపలాడుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి బండి సంజయ్ లక్ష మందితో ఏర్పాటు చేసిన హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమైంది. అసోం సీఎం హిమంత్‌ బిశ్వాస్‌ శర్మను ఈ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు. హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ హిందూ ఏక్తా యాత్ర చేస్తున్నామని బండి సంజయ్‌ పేర్కొన్నారు.