AP Panchayat Election Nominations Live Video: ఆంధ్రాలో నామినేషన్లు షురూ..! ఏకగ్రీవాలపై కొనసాగుతున్న వివాదం.. ఆన్‌లైన్ నామినేషన్లకి పెరుగుతున్న డిమాండ్
ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు. ఇక ఇవాళ్టి నుంచి జరగబోయేది మరో ఎత్తు. నేటి నుంచే పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు అయ్యింది.
Published on: Jan 29, 2021 10:13 AM