Andhra Pradesh: శభాష్.. భయపడకుండా వైద్య సిబ్బంది సాహసం.. వీడియో చూశారా..?
ఆంధ్రప్రదేశ్.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోనాం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సాహసోపేతంగా సేవలు అందిస్తున్నారు. నడుముల్లోతు నీళ్లలో ఏరు దాటి గిరిజన గ్రామాలకు వెళ్లి సేవలు అందించారు ANM సావిత్రి, ఇతర సిబ్బంది. భారీ వర్షాలకు ఏరు పొంగి ప్రవహిస్తున్నా.. భయపడకుండా టీకాలు వేసేందుకు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోనాం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సాహసోపేతంగా సేవలు అందిస్తున్నారు. నడుముల్లోతు నీళ్లలో ఏరు దాటి గిరిజన గ్రామాలకు వెళ్లి సేవలు అందించారు ANM సావిత్రి, ఇతర సిబ్బంది. భారీ వర్షాలకు ఏరు పొంగి ప్రవహిస్తున్నా.. భయపడకుండా టీకాలు వేసేందుకు వెళ్లారు. దీంతో వైద్య సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. కాగా.. అల్పపీడనంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి..
ఇవి కూడా చదవండి
Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
Published on: Sep 14, 2025 11:51 AM
