కుప్పకూలుతున్న వంతెనలు.. బీహార్‌లో కూలిన మరో వంతెన

Updated on: Jun 28, 2023 | 9:16 PM

బిహార్‌లో మరో వంతెన కుప్పకూలింది. ఈ నెల 4 వ తేదీన ఖగారియా జిల్లాలో గంగానదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడం మనం చూసాం.. వారాల వ్యవధిలోనే బీహార్‌ రాజధాని పట్నాకు 400 కిలోమీటర్ల దూరంలోని కిషన్‌గంజ్‌ జిల్లాలో మెచి నదిపై నిర్మిస్తోన్న మరో బ్రిడ్జిలోని కొంత భాగం జూన్‌ 24 ధ్వంసమైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us