మాస్కు మర్చిపోయి పరుగుపెట్టిన ఏంజెలా మెర్కెల్, గ్రేట్ లీడర్ అంటూ నెటిజన్లు.

మాస్కు మర్చిపోయి పరుగుపెట్టిన ఏంజెలా మెర్కెల్, గ్రేట్ లీడర్ అంటూ నెటిజన్లు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మెర్కెల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆదర్శ నేత అంటూ పొగుడుతున్నారు

  • Pardhasaradhi Peri
  • Publish Date - 6:49 pm, Thu, 25 February 21