CM Jagan LIVE: కడప జిల్లాలో జగన్ రెండో రోజు పర్యటన.. ఒబెరాయ్ హోటల్‌కు శంకుస్థాపన చేసిన సీఎం
కడప జిల్లా పర్యటలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండో రోజులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే గండికోటలో నిర్మిస్తున్న ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు..

Published on: Jul 09, 2023 10:08 AM
వైరల్ వీడియోలు
Latest Videos