AP Panchayat Elections Results 2021 Video: వైసీపీ మద్దతుదారులు 2,315 పంచాయతీలు కైవసం.

Pardhasaradhi Peri

|

Updated on: Feb 10, 2021 | 10:24 AM

పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. తొలి విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల వెలువడిన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందారు.

Published on: Feb 10, 2021 10:24 AM