అమేజింగ్.. శ్రీకాకుళం సముద్ర తీరంలో అద్భుత దృశ్యం.. ఇప్పుడే చూసేయండి..

Updated on: Sep 13, 2025 | 8:03 PM

శ్రీకాకుళం కోరాడ సముద్రతీరంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. నడి సముద్రంలోని నీరు అమాంతం ఆకాశానికి ధార కట్టింది. ఆకాశం సముద్రంలో స్ట్రా పెట్టి మరి నీటిని తాగుతున్నట్టుగా ఒక్కసారిగా కింద నుంచి.. నీరు పైకి వెళ్లింది.. ఏకంగా కొన్ని మీటర్ల పైకి నీరు ఎగబాకింది.. ఇది చూసిన బీచ్ లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

శ్రీకాకుళం కోరాడ సముద్రతీరంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. నడి సముద్రంలోని నీరు అమాంతం ఆకాశానికి ధార కట్టింది. ఆకాశం సముద్రంలో స్ట్రా పెట్టి మరి నీటిని తాగుతున్నట్టుగా ఒక్కసారిగా కింద నుంచి.. నీరు పైకి వెళ్లింది.. ఏకంగా కొన్ని మీటర్ల పైకి నీరు ఎగబాకింది.. ఇది చూసిన బీచ్ లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇలా ఎప్పుడూ చూడలేదంటూ ఆశ్చర్యపోయారు.. కొందరైతే ఆ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్స్ లో రికార్డు చేసుకున్నారు. అమెరికా వంటి ప్రాంతాలలో వచ్చే టార్నాడోలను తలపించేలాగా ఉన్న ఈ దృశ్యం ఇప్పుడు ఉత్తరాంధ్ర అంతటా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

Published on: Sep 13, 2025 08:02 PM