Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sundeep Kishan A1 Express :సందీప్ కిషన్.. ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Pardhasaradhi Peri

|

Updated on: Feb 28, 2021 | 6:52 PM

A1 Express : విభిన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. అలాగే వరుస సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఫుల్ జోరు మీదున్నాడు ఈ హీరో.