Nandyala: హైవే పక్కన లీకైన వాటర్ పైప్ లైన్..

|

Feb 14, 2023 | 1:14 PM

నంద్యాల డోన్‌ సమీపంలోని జాతీయ రహదారి పక్కన వాటర్‌ పైప్‌ లైన్‌ పగిలింది. గాజుల దిన్న మంచి ఏర్పాటు చేసిన పైపు లైన్ నుంచి భారీగా నీరు ఎగసిపడింది. వెంటనే అధికారులు సమాచారం ఇచ్చారు స్ధానికులు

Published on: Feb 14, 2023 01:14 PM