Hyderabad: కదులుతున్న కారులో మంటలు.. పూర్తిగా దగ్ధమైన వాహనం. త్రుటిలో తప్పించుకున్న ప్రయాణికులు

| Edited By: Basha Shek

Jul 10, 2023 | 11:40 AM

హైదరాబాద్ ఫిలింనగర్ దగ్గర రన్నింగ్‌లో ఉన్న కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అలెర్ట్‌ అయిన ఇద్దరు యువకులు కారులోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.

హైదరాబాద్ ఫిలింనగర్ దగ్గర రన్నింగ్‌లో ఉన్న కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అలెర్ట్‌ అయిన ఇద్దరు యువకులు కారులోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Jul 10, 2023 11:39 AM