Uttar Pradesh: రామాయణం నాటకం వేస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలిన దశరధుడు.. వీడియో

|

Oct 22, 2021 | 7:47 PM

జీవితమే నాటక రంగం అంటారు. కానీ కొందరు కళాకారులకు నాటకమే జీవితం. వారు నటనే తమ ఊపిరిగా భావిస్తారు. నాటకంలోని తమ పాత్రను పండించడానికి ప్రాణం పెడతారు.

జీవితమే నాటక రంగం అంటారు. కానీ కొందరు కళాకారులకు నాటకమే జీవితం. వారు నటనే తమ ఊపిరిగా భావిస్తారు. నాటకంలోని తమ పాత్రను పండించడానికి ప్రాణం పెడతారు. అలా ఓ వ్యక్తి స్టేజ్‌పై నాటకం వేస్తూ తన ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతను చేసిన పాత్ర కూడా అలాంటిదే కావడంతో అది నటనే అనుకున్నారు ప్రేక్షకులు.. తమ కరతాళ ధ్వనులతో అతడిని అభినందించారు.. కానీ అతను ఎంతకీ లేవలేదు.. ఏం జరిగిందంటే… ద‌స‌రా సంద‌ర్భంగా ఉత్తర‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ లో రామాయ‌ణానికి సంబంధించిన నాటకం వేస్తున్నారు. ఈ నాట‌కంలో రాజేంద్ర క‌శ్య‌ప్ అనే 62 ఏళ్ల వ్య‌క్తి ద‌శ‌ర‌థుడి పాత్ర‌లో న‌టించాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: కరీంనగర్‌ జిల్లాలో నీరు ఆకాశంలోకి వెళ్లిపోతూ కనువిందు చేసిన అద్భుత దృశ్యం.. వీడియో

ఈ క్రెడిట్‌ కార్డు తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్‌.. ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ సదుపాయం.. వీడియో