ఇన్‌స్టాగ్రామ్‌లో షాపింగ్ చేయడం చాలా ఈజీ..!

సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ ఇన్‌స్టాగ్రామ్‌ ఒక సరికొత్త ఆన్‌లైన్ షాపింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగించే వారు అందులోనే సులభంగా షాపింగ్ చేసుకోవచ్చని తెలిపింది. దీంతో షాపింగ్ కోసం వారు ఇన్‌స్టాగ్రామ్‌ క్లోజ్ చేయనవసరంలేదు. షాపింగ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఒకేసారి ఉపయోగించుకునేలా తయారుచేశారు. “చెక్ ఔట్” అనే ఒక సరికొత్త ఫిచర్‌ను యాడ్ చేసి మంగళవారం ఓపెన్ చేశారు. ఇందులో 20 టాప్ బ్రాండ్స్‌ను ఉంచింది. ఆడిడాస్, H & M […]

ఇన్‌స్టాగ్రామ్‌లో షాపింగ్ చేయడం చాలా ఈజీ..!
Follow us

| Edited By:

Updated on: Mar 20, 2019 | 1:33 PM

సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ ఇన్‌స్టాగ్రామ్‌ ఒక సరికొత్త ఆన్‌లైన్ షాపింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగించే వారు అందులోనే సులభంగా షాపింగ్ చేసుకోవచ్చని తెలిపింది. దీంతో షాపింగ్ కోసం వారు ఇన్‌స్టాగ్రామ్‌ క్లోజ్ చేయనవసరంలేదు. షాపింగ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఒకేసారి ఉపయోగించుకునేలా తయారుచేశారు.

“చెక్ ఔట్” అనే ఒక సరికొత్త ఫిచర్‌ను యాడ్ చేసి మంగళవారం ఓపెన్ చేశారు. ఇందులో 20 టాప్ బ్రాండ్స్‌ను ఉంచింది. ఆడిడాస్, H & M మరియు వాబీ పార్కర్లతో సహా 20 బ్రాండ్లు ఈ ఫీచర్ను విడుదల చేశారు. అంతేకాకుండా షిప్పింగ్ మరియు డెలివరీ నవీకరణలను చుట్టూ నోటిఫికేషన్లను కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఎక్కువగా అందరూ ఆన్‌లైన్లో షాపింగ్ చేయడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. అందుకు కారణం బయటకు వెళ్లకుండా.. తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి.

వినియోగదారులు వారి చెల్లింపు, కొనుగోలు సమాచారాన్ని నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇన్‌స్ట్రాగ్రామ్ యొక్క మునుపటి షాపింగ్ టూల్స్ పై ఆధారపడుతుంది, ఇది వాడుకదారులకు ధర మరియు ఇతర వివరాలను పోస్ట్‌కు జోడించిన స్టిక్కర్‌పై క్లిక్ చేయడం ద్వారా అంశాలను చూసేందుకు వీలుంటుంది.

ఇప్పుడు వినియోగదారులు ఏం కొనుగోలు చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేస్తే, ఐటమ్‌కు సంబంధించిన అన్ని కేటగిరీలు వస్తాయి. సైజ్, రంగు, పరిమాణం ఇలా మనుకు కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న చెక్‌ఔట్ బటన్ నొక్కితే.. ఒక చెల్లింపు చేసే పేజీ కనిపిస్తుంది. అందులో మీరు ఏ ఐటమ్‌ అయితే కొనుగోలు చేస్తున్నారో దానికి సంబంధించిన రేట్ కనిపిస్తుంది. ఆ ధర మీకు నచ్చినట్లయితే అక్కడ వినియోగదారులు మీ పేరు, ఇ-మెయిల్ యాడ్ చేసి అడ్రస్‌ను యాడ్ చేయాలి. ఇలా సులభంగా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి షాపింగ్ చేసుకునే విధంగా ఫిచర్‌ను తయారు చేశారు.

ఒకవేళ వినియోగదారుడు డామేజ్‌డ్ ప్రోడెక్ట్ వచ్చినా.. లేక ఫొటోలో వేరేలా ఉండి.. మీకు వేరే రకమైన ప్రోడెక్ట్ వచ్చినా దాన్ని వెంటనే వాపర్స్ చేయవచ్చు. అలాగే.. వేరే యాప్స్‌లలో డబ్బు తిరిగి ఇచ్చేందుకు సమయం ఉంటుంది. కానీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఎంత పెట్టి కొనుగోలు చేశారో.. అంత అమౌంట్ వెంటనే రిఫండ్ చేయబడుతుంది.

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..