అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన యూఏఈ

అరబ్ దేశాల్లోనే తొలిసారి అణువిద్యుత్ కేంద్రాన్ని యూఏఈ ప్రారంభించింది. యూఏఈలో అణువిద్యుత్ కేంద్రాన్ని విజయవంతంగా ప్రారంభించినట్లు ఆ దేశ ప్రధాని మహమ్మద్ బిన్ రషిద్..

అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన యూఏఈ
Follow us

|

Updated on: Aug 02, 2020 | 10:34 AM

UAE starts nuclear reactor : అరబ్ దేశాల్లోనే తొలిసారి అణువిద్యుత్ కేంద్రాన్ని యూఏఈ ప్రారంభించింది. యూఏఈలో అణువిద్యుత్ కేంద్రాన్ని విజయవంతంగా ప్రారంభించినట్లు ఆ దేశ ప్రధాని మహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తుం వెల్లడించారు. దీంతో అరబ్ దేశాల్లోనే తొలి కమర్షియల్ అణువిద్యుత్ కేంద్రం కలిగిన దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్ర సృష్టించింది.

ఆ దేశ ప్రధాని మహమ్మద్ బిన్ రషిద్ మాట్లాడుతూ.. తమ దేశంలో తొలిసారిగా కమర్షియల్ అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించినందుకు ఆనందంగా ఉందన్నారు. నిపుణుల బృందం విజయవంతంగా అణు ఇంధనాన్ని ఇందులో ప్రవేశపెట్టి  పరీక్షించిందని వెల్లడించారు. దీనికి బరాక్ స్టేషన్‌ అని పేరు పెట్టామని, ఈ కేంద్రం అబుదాబీలో ఉందని మక్తుం స్పష్టం చేశారు.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..