వైరల్ వీడియో… సింహాన్ని వెంబడించిన ఇద్దరు… కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు…

జునాగర్ జిల్లాలో గిర్ అటవీ ప్రాంతంలో ఉన్న సింహాన్ని ఇద్దరు యువకులు బైక్‌పై వెంటాడారు. వారు చేసిన పనిని వీడియో తీశారు.

వైరల్ వీడియో... సింహాన్ని వెంబడించిన ఇద్దరు... కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు...
Follow us

| Edited By:

Updated on: Dec 12, 2020 | 4:57 PM

ఎవరైనా సింహాన్ని చూస్తే జడుసుకుంటారు. జూకు వెళ్లినా సింహం బోనుకు కొద్ది దూరంగా ఆగిపోతారు. అయితే ఓ ఇద్దరు ఆకతాయిలు సింహాన్నే వెంబండించారు. తాము చేస్తున్న పనిని వీడియో తీశారు. షేర్ చేశారు. అది కాస్తా  వైరల్‌గా మారడంతో ఇప్పుడు వారు ఊచలు లెక్కపెడుతున్నారు.  వారిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే…

గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. జునాగర్ జిల్లాలో గిర్ అటవీ ప్రాంతంలో ఉన్న సింహాన్ని ఇద్దరు యువకులు బైక్‌పై వెంటాడారు. వారు చేసిన పనిని వీడియో తీశారు. అయితే, ఆ వీడియో వైరల్‌గా మారింది. చివరకు అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జునాగర్ జిల్లా అటవీ శాఖ అధికారి దుష్యంత్ ఈ ఘటనపై స్పందించారు. యువకులు సింహాన్ని వెంటాడిన వీడియో తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ ఇద్దరిని పట్టుకుని, కేసు కూడా నమోదు చేశామని అన్నారు. త్వరలో కోర్టు ముందు కూడా హాజరు పరుస్తామని తెలిపారు.

Latest Articles
రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం
రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా