హైదరాబాద్ హోటల్‌లో జొమాటో డెలివరీ బాయ్స్ ‘క్యూ’!

ఇప్పుడు ఆహారం కావాలంటే హోటళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌లో యాప్ ఉంటే చాలు.. మీరు ఎక్కడుంటే అక్కడికి ఆహారం వచ్చేస్తోంది. దీంతో జొమాటో, స్విగ్గీ, ఉబెర్ ఈట్స్, ఫుడ్ పాండా వంటి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌కు డిమాండు బాగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హోటళ్లలో కస్టమర్ల కంటే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ‘జొమాటో’ సంస్థ… ఓ హోటల్ వద్ద ఫుడ్ డెలివరీ బాయ్స్ క్యూలో నిల్చున్న ఫొటోను సోషల్ మీడియాలో […]

హైదరాబాద్ హోటల్‌లో జొమాటో డెలివరీ బాయ్స్ 'క్యూ'!
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2019 | 6:06 PM

ఇప్పుడు ఆహారం కావాలంటే హోటళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌లో యాప్ ఉంటే చాలు.. మీరు ఎక్కడుంటే అక్కడికి ఆహారం వచ్చేస్తోంది. దీంతో జొమాటో, స్విగ్గీ, ఉబెర్ ఈట్స్, ఫుడ్ పాండా వంటి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌కు డిమాండు బాగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హోటళ్లలో కస్టమర్ల కంటే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు.

తాజాగా ‘జొమాటో’ సంస్థ… ఓ హోటల్ వద్ద ఫుడ్ డెలివరీ బాయ్స్ క్యూలో నిల్చున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. వీరంతా హైదరాబాద్‌లోని బావర్చి బిర్యానీ ఔట్‌లెట్ వద్ద ‘హైదరాబాదీ బిర్యానీ’ ఆర్డర్స్ తీసుకెళ్లేందుకు క్యూలో నిలుచున్నారని పేర్కొంది. అంటే, నగరంలో బిర్యానీకి ఎంత డిమాండు ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ హోటల్‌లో బిర్యానీ కోసం రోజుకు 2000 ఆర్డర్లు వస్తున్నాయని జొమాటో తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘‘హైదరాబాద్‌లోని బావర్చి బిర్యానీ రెస్టారెంట్ వద్ద తీసిన ఫొటో ఇది.

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?