Optical Illusion: మెదడుకు మేత.. ఈ ఫోటోలో ఉన్న రెండో వ్యక్తిని 12 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు.. ట్రై చేయండి!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లకు భ్రమ కలిగించడమే కాకుండా.. మన మెదడుకు కూడా పనిచెప్తాయి. అందుకే చాలా మంది ఈ ఫజిల్‌ చిత్రాలను సాల్వ్‌ చేసేందుకు ట్రై చేస్తారు. మీరు కూడా ఇలాంటి ఫజిల్‌ చిత్రాలను సాల్వ్‌ చేసే వారకు అయితే.. మీకోసం అలాంటి ఒక చిత్రాన్ని తీసుకొచ్చాం. ఆ చిత్రం ఏమిటో చూద్దాం పదండి..

Optical Illusion: మెదడుకు మేత.. ఈ ఫోటోలో ఉన్న రెండో వ్యక్తిని 12 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు.. ట్రై చేయండి!
Optical Illusion

Updated on: Sep 20, 2025 | 6:32 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లకు భ్రమ కలిగించడమే కాకుండా.. మన మెదడుకు కూడా పనిచెప్తాయి. అందుకే చాలా మంది వాటిని పరిష్కరించడానికి ఇష్టపడతారు. వాటిని సాల్వ్‌ చేసిన తర్వాత వారీ ఒక రమైన సంతోషాన్ని పొందుతారు. మీరు కూడా అలాంటి పజిల్ గేమ్‌లను ఇష్టపడే వారు అయితే.. మీకోసం అలాంటి ఒక చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు ఇచ్చే టాస్క్‌ ఏమిటంటే పైన మీకు కనిపిస్తున్న చిత్రంలో రెండో మనిషి ఎక్కడున్నారో మీరు 12 సెకన్లలో కనిపెట్టాలి.

ఆప్టికల్‌ ఇల్యూషన్ చిత్రంలో ఏముంది?

మీకు కనిపిస్తున్న ఈ ఆప్టికల్‌ ఇల్యూషన్ చిత్రం మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తుంది. మీరు దీన్ని ఫస్ట్‌టైం చూసినప్పుడు అందులో మీకు ఒక వ్యక్తి.. అతనిపై ఉన్న చిలుక మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో మరో వ్యక్తి కూడా దాగి ఉన్నారు. కాబట్టి మంచి పరిశీలన నైపుణ్యాలు ఉన్నవారు మాత్రమే ఈ చిత్రంలో రెండవ వ్యక్తిని గుర్తించగలరు.

మీరు ఈ ఫజిల్‌ను స్వాల్‌ చేయగలరా?

చూసిన వెంటనే ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయడం మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ మీరు సరిగ్గా శ్రద్ధగా ఆఫోటోను గమనిస్తే.. మీరు దాన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. మీరు టెన్షన్ పడకుండా ఈ చిత్రాన్ని క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేయండి. అప్పుడు మీకిచ్చిన కాలపరిమితిలోనే మీరు చిత్రంలో ఉన్న రెండవ వ్యక్తిని గుర్తించగలుగుతారు.

మీరు ఈ ఫజిల్‌ను సాల్వ్ చేశారా?

ఇచ్చిన సమయంలో మీరు ఈ పజిల్‌ను సాల్వ్ చేశారా.. చేయకపోయినా ఏం పర్వాలేదు.. మీకు మేము కొన్ని సలహాలు ఇస్తాం.. దాన్ని బట్టి మీరు ఈ ఫజిల్‌ను సాల్వ్ చేయవచ్చు. చిత్రంలో ఉన్న వ్యక్తి భుజంపై కనిపించే పక్షి రెక్కల పక్కన ప్రాంతాల్లో వెతకండి మీకు అక్కడ రెండవ వ్యక్తి నీడలలో దాక్కుని ఉండవచ్చు. అయినా మీరు ఈ ఫజిల్‌ను పరిష్కరించలేకపోతే ఎక్కువగా చింతించకండి. మేము సమాధానాన్ని పసుపు రంగుతో సర్కిల్‌ చేసి ఉంచారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.