AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇలాంటి ఫ్రాంక్ మీరెప్పుడు చూసిండరు.. వీడియో చూస్తే పొట్ట చక్కలే

సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫన్నీ వీడియో గురించి ఈ ఆర్టికల్. చీకట్లో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు దూరంగా వస్తున్న రెండు టార్చ్ లైట్లను పెద్ద వాహనంగా భావించి భయపడతారు. దగ్గరికి రాగానే అది ప్రాంక్ అని తెలిసి ఆశ్చర్యపోతారు. నవ్వు తెప్పించే ఈ ప్రాంక్ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Video: ఇలాంటి ఫ్రాంక్ మీరెప్పుడు చూసిండరు.. వీడియో చూస్తే పొట్ట చక్కలే
Prank Video
SN Pasha
|

Updated on: Oct 25, 2025 | 9:27 PM

Share

సోషల్‌ మీడియాలో కనిపించే కొన్ని వీడియోలు భలే అనిపిస్తాయి. కొన్ని ఫన్నీ ఫన్నీ వీడియోస్‌ అయితే నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని వీడియో నవ్వు తెప్పించడంతో పాటు అసలు ఇలాంటి ఐడియాలో ఎలా వస్తాయ్‌ రా బాబు అనిపించేలా చేస్తాయి. అలాంటి వీడియోనే ఇది. చూస్తే మతిపోవడం ఖాయం. వీడియోలో చూసుకుంటే.. ఓ ఇద్దరు వ్యక్తులు చీకట్లో నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎదురుగా వాహనం వస్తున్నట్లు కనిపిస్తుంది.

చీకట్లు రెండు లైట్లు సమాంతరంగా వస్తుంటాయి. దీంతో కచ్చితంగా పెద్ద వాహనమే వస్తుందని ఈ ఇద్దరు వ్యక్తులు అనుకొని కాస్త పక్కుతప్పుకోబోతారు. కానీ, ఆ రెండు లైట్ల వాహనం వీరి మీదకు దూసుకు వస్తుంది. దగ్గరికి వచ్చాకా అసలు విషయం తెలుస్తుంది. అదేంటంటే.. అది అసలు వాహనమే కాదు.. ఓ వ్యక్తి రెండు చేతుల్లో టార్చ్‌ పట్టుకొని.. కావాలని వాళ్లను భయపెట్టేందుకు అలా వస్తాడు. వాహనం పైకి వచ్చిందని వీళ్ల పైప్రాణాలు పైనే పోయినట్లు అయిపోతుంది. చూసేందు ఫన్నీగా ఉన్నా.. పాపం వాళ్ల పరిస్థితి ఊహించుకుంటే.. భయంతో పోతారేమో అనిపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!