Viral Photo: ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎలాంటి కంటెంట్ కావాలన్నా దొరుకుతుంది. టైమ్ పాస్ చేయడానికి, స్ట్రస్ నుంచి రిలీఫ్ పొందడానికి రకరకాల కంటెంట్ ఇంటర్నెట్‌లో దొరుకుతుంది. అందులో పజిల్స్ కూడా ఓ పార్ట్. అయితే వీటిని సాల్స్ చేయాలంటే కాస్త బుర్రకు పదును పెట్టాల్సి ఉంటుంది. ఛాలెంజ్‌లు స్వీకరించేవారికి పజిల్స్‌పై కాస్త ఇంట్రస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే పద సంపత్తికి చెందిన పజిల్స్ కొన్ని అయితే.. ఫోటో పజిల్స్ ఇంకొన్ని ఉంటాయి. వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పజిల్స్‌ను.. తెలివితేటలు, భాషపై పట్టు, పద సంపత్తి ఉంటే ఈజీగానే పరిష్కరించవచ్చు. ఫోటో పజిల్స్‌కు మాత్రం కాసింత ఓపిక అవసరం. వాటిని పరిష్కరించడం అంత సులభం కాదు. మీ చూపుల్లో పదునుండాలి… పవరుండాలి. మెదడు యాక్టివ్‌గా పనిచేయాలి. ఫోటోలో దాగున్న వస్తువును లేదా జంతువును.. కనిపెట్టేస్తే అదో రకమైన కిక్ వస్తుంది. లేదంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. ఫోటో పజిల్ లవర్స్ కోసం సోషల్ మీడియాలో స్పెషల్ పేజస్ కూడా ఉంటాయ్. తాజాగా ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. నెటిజన్లు కష్టంగా ఉన్న ఈ పజిల్‌ను బాగా లైక్ చేస్తున్నారు. నూటికి 90 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేక ఫెయిల్ అయ్యారు. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ చిరుతపులి దాగుంది. అక్కడ దాన్ని కనిపెట్టడం పెద్ద సవాలే. మీ మెదడుకు కాస్త మేత వేయాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. కష్టం అనిపిస్తే మాత్రం దిగువన ఫోటోను చూడండి.
(వెంటనే సమాధానం కోసం ట్రై చేయవద్దు.. ఇక కష్టం అనుకుంటేనే దిగువన ఆన్సర్ చూడండి)
.
.
.
.
Also Read: Eggs: ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా ?.. తింటే ఎన్ని తినాలి? ఇదిగో క్లారిటీ