personality Test: మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయి.? దానిబట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు.

మనుషులు అందరు ఒకలా ఉండరు. ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కోలా ఉంటుంది. అయితే మనిషి వ్యక్తిత్వాన్ని పలు విధానాల్లో అంచనా వేయొచ్చని పండితులు చెబతుంటారు. శరీరంలో అవయవాలు వ్యక్తి గురించి చెబుతాయని అంటారు. వీటిలో ఒకటి కాలి వేళ్లు. అవును మన కాలి వేళ్లు అందరికీ ఒకేలా ఉండవు. ఇంతకీ కాలి వేళ్ల ఆధారంగా వ్యక్తి ఎలాంటి వారో ఎలా...

personality Test: మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయి.? దానిబట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు.
Personality Test
Follow us

|

Updated on: Apr 30, 2024 | 5:49 PM

మనుషులు అందరు ఒకలా ఉండరు. ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కోలా ఉంటుంది. అయితే మనిషి వ్యక్తిత్వాన్ని పలు విధానాల్లో అంచనా వేయొచ్చని పండితులు చెబతుంటారు. శరీరంలో అవయవాలు వ్యక్తి గురించి చెబుతాయని అంటారు. వీటిలో ఒకటి కాలి వేళ్లు. అవును మన కాలి వేళ్లు అందరికీ ఒకేలా ఉండవు. ఇంతకీ కాలి వేళ్ల ఆధారంగా వ్యక్తి ఎలాంటి వారో ఎలా అంచనా వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకు గాను కాలి వేళ్లను మొత్తం నాలుగు రకాలు విభజించారు. వీటి ప్రకారం మన ఆలోచనలు ఎలా ఉంటాయి.? మనం ఎలాంటి వాళ్లమో చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బొటనవేలతో సమానంగా ఉండడం..

కాలి బొటనవేలతో పాటు మరో రెండు వేళ్లు సమానంగా ఉంటే దానిని రోమన్‌ ఫుట్‌గా పిలుస్తారు. ఇలాంటి కాళ్లు వేళ్లు కలిగిన వారికి సమస్యను ఎదుర్కోవాలో బాగా తెలుసు. ఎవరి సహాయం లేకుండానే సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ వ్యక్తులు జీవితంలో విజయాలను అందుకుంటారు. వారి వారి రంగాల్లో ఉన్నత స్థాయికి చేరకుంటారు. ఇలాంటి వాళ్లు కాస్త కోపంతో ఉంటారు.

అవరోహణ క్రమంలో.. (ఈజిప్షియన్ ఫుట్)

బొటనవేలు పెద్దగా ఉండి ఇతరు వేళ్లు క్రమంగా సైజ్‌ తగ్గుతూ వస్తే దానిని ఈజిప్షియన్‌ ఫుట్‌గా పిలుస్తుంటారు. ఇలాంటి ఆకారంలో కాలి వేలు ఉన్నవారు తెలివైన వారుగా చెబుతుంటారు. ఇలాంటి వాళ్లు తమ అధికారాన్ని చూపించుకోవాలనుకుంటారు.

బొటనవేల కంటే పెద్దదిగా ఉండడం.. (గ్రీన్‌ ఫుట్‌)

బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉంటే దానిని గ్రీక్‌ ఫుట్‌గా పిలుస్తారు. ఈ రకమైన పాదాలు ఉన్నవారు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు. ఇతరులతో నిత్యం స్నేహపూర్వకంగా ఉంటారు, గొడవలకు చాలా దూరంగా ఉంటారు. ప్రేమ స్వాభవంతో అందరినీ ఆకర్షిస్తుంటారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles