Viral Video: ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే బుర్ర గింగిరాలు తిరగాల్సిందే..

ప్రతీ రోజూ రకరకాల ఫన్నీ వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. క్రియేటర్స్ చేసే మీమ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు ఒక్కో ఫోటోతో జనరేట్ చేసే ఫన్ కిక్కేంచేలా ఉంటుంది. ఇక స్టూడెంట్స్ తమకు తెలియని క్వశ్చన్స్ వచ్చినప్పుడు.. ఆన్సర్ పేపర్లను ఏదొక సినిమా స్టోరీతో నింపేస్తుండటం..

Viral Video: ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే బుర్ర గింగిరాలు తిరగాల్సిందే..
Viral Photo
Follow us

|

Updated on: Apr 30, 2024 | 6:52 PM

ప్రతీ రోజూ రకరకాల ఫన్నీ వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. క్రియేటర్స్ చేసే మీమ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు ఒక్కో ఫోటోతో జనరేట్ చేసే ఫన్ కిక్కేంచేలా ఉంటుంది. ఇక స్టూడెంట్స్ తమకు తెలియని క్వశ్చన్స్ వచ్చినప్పుడు.. ఆన్సర్ పేపర్లను ఏదొక సినిమా స్టోరీతో నింపేస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. ఠక్కున ఓవర్‌నైట్‌లోనే ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంగ్లీష్ పేపర్‌లో కొన్ని ఆంగ్ల పదాలు ఇచ్చి.. వాటిని వ్యాఖ్యలుగా మార్చమని అడిగితే.. ఓ స్టూడెంట్ తన జవాబులతో టీచర్‌పై రివెంజ్ తీర్చుకున్నాడు.

టీచర్ అనే పదానికి.. మై టీచర్ ఈజ్ ఏ క్రిమినల్

పోలీస్ అనే పదానికి.. పోలీస్..! నా టీచర్‌ను పట్టుకోండి

పైలెట్ అనే పదానికి.. పైలెట్.! నా టీచర్‌పై విమానాన్ని ల్యాండ్ చేయండి

ఫైర్ అనే పదానికి.. మా టీచర్‌ను కాల్చండి

చెత్తకుప్ప.. నా టీచర్ మొహం ఓ చెత్తకుప్ప

జీబ్రా క్రాసింగ్ – నా టీచర్‌కు జీబ్రా క్రాసింగ్ దగ్గర యాక్సిడెంట్ అయింది

ఇలా ప్రతీ ఆంగ్ల పదానికి తన టీచర్‌పై రివెంజ్ తీర్చుకుంటూ ఆ విద్యార్ధి రాశాడు. ఇక ఆ పేపర్ చూసి టీచర్ బుర్ర పేలిపోయింది. అయితేనేం ఆ స్టూడెంట్ తెలివికి మెచ్చుకుంటూ టీచర్ ఎక్సిలెంట్ జాబ్ అని పేపర్‌పై రాశాడు. ప్రస్తుతం ఈ ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ చూసేయండి..

నువ్వుల నూనెతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా.!
నువ్వుల నూనెతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా.!
వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ ఇవే..
వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ ఇవే..
అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..
అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ