Photo Puzzle: మీ ఐ పవర్ ఏ పాటిదేంటి..? ఈ ఫోటోలో పామును కనిపెట్టగలరా..?

|

Apr 25, 2024 | 1:27 PM

ఎప్పటికీ ట్రెండ్‌లో నిలిచేది మాత్రం ఆప్టికల్ ఇల్యూజన్స్, ఫోటో పజిల్స్ అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ టాస్క్‌లు కంప్లీట్ చేయడంతో సూపర్ కిక్, వినోదంతో పాటు టైమ్ పాస్ అవుతుంది. అదే సమయంలో మన మెదడను మరింత షార్ప్ చేస్తుంది. ఏ రకంగా చూసినా ఇది మన ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి కారణమే అవుతుంది. అలాంటి ఓ పజిల్ మీ కోసం...

Photo Puzzle: మీ ఐ పవర్ ఏ పాటిదేంటి..? ఈ ఫోటోలో పామును కనిపెట్టగలరా..?
Photo Puzzle
Follow us on

ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్ మీరు బాగా లైక్ చేస్తారా..? కళ్లను మాయజేసి, తికమక పెట్టే ఫోటో పజిల్స్ అంటే మీకు ఆసక్తి..? వాటి వెనుక దాగి ఉన్న లోగుట్టు ఏంటో కనిపెట్టాలని.. వాటి అంతు చూడాలిని మీరు ఆరాటపడతారా..? అయితే మీ కోసమే ఈ జబర్దస్ట్ పజిల్. ఇది పక్కాగా మిమ్మల్ని ఎంటర్టైన్స్ చేస్తుంది. మరి మీలో ఎంతమంది ఈ చిక్కుముడి విప్పుతారో చూడాలి. వాస్తవానికి  చెప్పాలంటే ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేస్తే తెలియని సంతృప్తి వస్తుంది. మన బ్రెయిన్‌ యాక్టివ్ అవుతుంది. మీ ఐ ఫోకస్ ఏ మాత్రం ఉందో తెలిసిపోతుంది. ఇంకో విషయం మర్చిపోయాం.. మన అబ్జర్వింగ్ స్కిల్స్ ఏ లెవల్‌లో ఉందో కూడా ఈ తికమక పజిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే.. పైన ఇచ్చిన చిత్రంలో.. చాలా మట్టి కుండలు ఉన్నాఇ కదా..! అయితే ఆ కుండల్లో ఒకదానిలో ఓ పాము కూడా ఉంది. అది ఎక్కడ ఉందో మీరు 15 సెకన్లలో కనిపెట్టాలి. ఫోకస్ పెడితే పెద్ద కష్టం కాదు. మీరు ఇచ్చిన సమయంలో కనిపెట్టగలిగే సూపర్  అనే చెప్పాలి. కాబట్టి నిశితం పరిశీలించి.. ఆ పాము ఎక్కడుందో గుర్తించండి.

ఏంటి.. బాగా వెతికి ఆ పామును ఆచూకి పట్టేశారా.. అయితే గ్రేటే. దొరకనివాళ్లు ఎవరైనా ఉంటే.. నో ఆన్సర్. పాము ఎక్కడుందో రౌండ్ చేసి కింద ఇవ్వబోతున్నాం. దాన్ని కనిపెట్టకపోయినా ఇట్స్ ఓకే. ఎందుకంటే ప్రయత్నించడే గొప్ప విషయం కదా.  ప్రయత్నం చేసి ఒకసారి ఫెయిల్ అయినా… మరోసారి విన్ అవ్వొచ్చు. అసలు ప్రయత్నమే లేకపోతే అది కరెక్ట్ కాదు. ఎనీ వే ఈ పజిల్ మీకు మంచి కిక్ ఇచ్చే ఉంటుంది. ఇంకో క్రేజీ పజిల్‌తో మళ్లీ కలుద్దాం.

Snake

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..