కాస్త టైమ్ దొరికిందంటే చాలు.. అందరూ సోషల్ మీడియాలోకి వెళ్లిపోతారు. ఇంకొందరు అయితే అప్పుడప్పుడూ పనిని మధ్యలో ఆపేసి మరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా రీల్స్ స్క్రోల్ చేస్తుంటారు. అంతలా జనాలు మొబైల్ ఫోన్లకు, సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. ఇక టైమ్ పాస్ కోసం నెట్టింట బోలెడంత కంటెంట్ ఉంది. మెదడుకు మేత వేసే అనేక పజిల్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. వీటిల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫోటో పజిల్స్ గురించి.
ఇది చదవండి: అడవిలో కదల్లేకుండా కనిపించిన భారీ కొండచిలువ.. పొట్ట కోసి చూడగా.. వామ్మో..
వీటిని ఇష్టపడేవారు కోకొల్లలు. ఈ ఫోటో పజిల్స్ మీ ఐ పవర్ ఏ మాత్రం ఉందో కూడా చెప్పేస్తాయ్. ఇలాంటి పజిల్స్ కొన్ని ఈజీగా ఉంటే, మరికొన్ని మాత్రం చాలా సంక్లిష్టంగా ఉండి.. మనతో కబడ్డి ఆడుకుంటాయి. వీడని చిక్కుముడిలా మన కళ్లను మోసం చేస్తుంటాయి. తెగ తికమక పెడుతూ మనకి సవాల్ విసురుతాయి. తాజాగా ఓ పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ పిల్లి దాగుంది. దాన్ని కనిపెట్టడం మీ టాస్క్. దాన్ని గుర్తించడం.. కొంచెం కష్టమే. నూటికి 90 మంది ఈ టాస్క్‌లో ఫెయిల్ అయ్యారు. మరి మీ సంగతేంటి.? మీ ఐ పవర్ కిర్రాక్ అయితే.. ఈజీగా కనిపెట్టొచ్చు. కొంచెం తికమకపడ్డా.. కంగారుపడకండి.. సమాధానం ఉన్న ఫోటో మీకోసం కింద ఇచ్చేస్తున్నాం.
ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి