సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే దడుసుకుని చస్తాం. అలాంటిది ఈ విషసర్పలతో గేమ్సా.! ఇంకేమైనా ఉందా.. గుండె ప్యాంట్‌లోకి జారినట్టే.. ఇదిలా ఉంటే.. ఎండాకాలం ముగింపునకు వచ్చింది. వర్షాకాలం కూడా ప్రారంభమైనట్టే.. ఈ సమయంలోనే కొండ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు పాము కాటులకు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రెక్కింగ్, హైకింగ్‌కు వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి పాము కాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో ఓ విచిత్రమైన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు.. అనూహ్యంగా అతడి జననాంగాలను ఓ భారీ పాము కాటేస్తుంది. ఇక ఆ పామును బయటపడేందుకు పడరాని పాట్లు పడ్డాడు సదరు వ్యక్తి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ‘masterfishes’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ వీడియోను షేర్ చేయగా.. ఇప్పటివరకు 4.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు దానిపై మీరూ ఓ లుక్కేయండి.
ఇది చదవండి: మీరు తోపులని ఫీలవుతున్నారా.? దమ్ముంటే ఇందులో ‘B’ అక్షరాన్ని కనిపెట్టండి.!
ఇది చదవండి: ధైర్యవంతులే చూడండి.! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 పాములు.. ఒకే చోట చేరి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి