Eye Test: టైమ్ ముఖ్యం బిగిలూ.. పామును కనిపెట్టేందుకు పదే సెకన్లు.. దాటితే కష్టమే..

|

Mar 17, 2023 | 11:54 AM

ఫోటో పజిల్స్ అనేవి మనకు కాస్త రిలాక్సేషన్‌ను మాత్రమే కాదు. మీ బుర్రను కూడా యాక్టివ్ చేస్తాయి. అందుకే ఇవి ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. మీ కోసం కిక్కిచ్చే పజిల్.

Eye Test: టైమ్ ముఖ్యం బిగిలూ.. పామును కనిపెట్టేందుకు పదే సెకన్లు.. దాటితే కష్టమే..
Find The Snake
Follow us on

ఇది సోషల్ మీడియా ట్రెండ్. అందుకే పజిల్స్ కోసం సన్ డే, పన్ డే బుక్స్ కోసం వెయిట్ చేయాల్సిన పనిలేదు. ఒక క్లిక్‌తో మీకు ఇష్టమైన పజిల్స్ కళ్ల ముందు వాలిపోతాయి. రీసెంట్ టైమ్స్.. ఫోటో పజిల్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి కదా. ఈ ఫోటోలో తప్పును కనిపెట్టండి.. ఈ చిత్రంలో ఏమేమి జంతువులు దాగి ఉన్నాయి వంటివి. ఇవి మీ కళ్లను మాయ చేస్తాయి. బుర్రను హీటెక్కిస్తాయి. ఇలాంటి పజిల్స్ కొన్ని ఈజీగానే ఉంటాయి కానీ మరికొన్ని మనతో రివర్స్ గేమ్ ఆడుకుంటాయి. కానీ వీటికి ఆన్సర్స్ కనిపెడితే మాత్రం కిక్కే కిక్కు. మనం తోపులం ఎహే అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఓ గజిబిజి పజిల్ ఈ రోజు మీ ముందుకు తీసుకువచ్చాం.

ఈ ఫోటోను గమనించారా..? ఏముంది అక్కడ అంతా చెత్తా చెదారమే కదా అని అనుకోకండి. ఓ డేంజరస్ స్నేక్ కూడా అక్కడే ఉంది. అక్కడ ఎండిన ఆకుల రంగులో దాని కలర్ కలిసిపోయింది. అందుకే అది చూడగానే మీకు కనిపించదు. మరీ కష్టమేమి కాదు కానీ.. కొంచెం ఫోకస్ పెడితే సులభంగానే కనిపెట్టవచ్చు. అయితే ఇక్కడ మెయిన్ టాస్క్ దాన్ని 10 సెకన్లలోనే పసిగట్టాలి. అప్పుడే మీ ఐ పవర్ అదుర్స్ అన్నట్లు.

ఏంది మరి.. సమాధానం కనిపెట్టారా..? అయితే వెల్ అండ్ గుడ్. ఇంత ఈజీది కూడా కనిపెట్టనివాళ్లు సరిగ్గా దృష్టి పెట్టనివాళ్ల కిందే లెక్క. పోనీలేండీ ఆన్సర్ దిగువన ఉన్న ఫోటోలు ఇస్తుంది. ఓ లుక్ వేసేయ్యండి. ఇలాంటి ఫన్ పజిల్స్ కోసం టీవీ9 ట్రెండింగ్ పేజీని ఫాలో అవ్వండి.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..