Watch Video: అన్నీ గుడ్లు అనుకుంటే.. భలే ట్విస్ట్ ఇచ్చావ్ భయ్యా.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..

|

Oct 24, 2022 | 1:06 PM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ ఫన్నీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Watch Video: అన్నీ గుడ్లు అనుకుంటే.. భలే ట్విస్ట్ ఇచ్చావ్ భయ్యా.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..
Viral Video
Follow us on

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ ఫన్నీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి అంతా ఆచ్చర్యపోతున్నారు. ఓ గిన్నెలో గుడ్లు ఉన్న.. దృశ్యంతో వీడియో ప్రారంభమవుతుంది. కానీ.. అసలు విషయం ఎంటంటే.. ఊహించని ట్విస్ట్ తో వీడియో ముగుస్తుంది. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేయడంతోపాటు.. తెగ నవ్విస్తోంది. ఈ వీడియోను నటుడు జెకిట్టా తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అయితే, వీడియోను ఇన్‌స్టా పేజీలో మళ్లీ షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో చూసిన అందరూ నవ్వుకోవడంతోపాటు పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియోలో.. గిన్నె నిండా గుడ్లు ఉన్న దృశ్యం కనిపిస్తున్న దృశ్యం చూడవచ్చు. ఈ సమయంలోనే.. ఓ గుడ్డు పైను కూడా ఉందని అనుకుంటారు. కానీ.. అది మనిషి గుండు. అతను ఒక్కసారిగా పైకి లేగడంతో.. అందరూ షాకవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఇన్‌స్టాలో sarcasm_only అనే యూజర్ పోస్ట్ చేయగా.. ఈ క్రేజీ వీడియో మళ్లీ వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు దీనిని 5.2 మిలియన్లకు పైగా వీక్షించగా.. లక్షలాది మంది లైక్ చేశారు. దీంతోపాటు చాలా మంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. గుడ్డు అనుకున్నామని.. కానీ మనిషి అని అస్సలు గమనించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..